వెస్టిండీస్ శ్రీలంక ల మద్య అంటిగ్వా లో జరుగుతున్న టీ20 మ్యాచ్ లో కిరాన్ పోలార్డ్ శ్రీలంక బౌలర్ ధనంజయ బౌలింగ్ లో ఒకే ఓవర్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాడు… టీ20ల్లో ఈ ఘనత సాధించిన మూడో బ్యాట్స్‌మన్ పొలార్డ్.
అంతకు ముందు ఓవర్లోనే వరుస బంతుల్లో ఎవిన్ లూయిస్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్‌ను ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు ధనుంజయ అయితే ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు.
అంతకు ముందు నెదర్లాండ్స్‌పై గిబ్స్ తొలిసారి ఒకే ఓవర్లో ఆరు సిక్సర్ల ఘనత సాధించగా.. 2007 వరల్డ్‌కప్‌లో యువరాజ్ బ్రాడ్ బౌలింగ్‌లోనూ ఆరు సిక్సర్లు కొట్టిన విషయం తెలిసిందే.