NTPC లో 230 అసిస్టెంట్ ఇంజనీర్, కెమిస్ట్ ఉద్యోగాలు

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(NTPC Limited) 230 ఉద్యోగాలను భర్తీ చేయడానికి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోస్టుల వివరాలు ::

అసిస్టెంట్ ఇంజనీర్ – 200,

అసిస్టెంట్ కెమిస్ట్ – 30

దరఖాస్తు ప్రారంభ తేదీ :: ఫిబ్రవరి 24 – 2021

చివరి తేదీ ::మార్చి 10 – 2021

అర్హతలు ::

  • అసిస్టెంట్ ఇంజినీర్ :: పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్/మెకానికల్/ ఎలక్ట్రానిక్స్/ఇన్ట్స్రుమెంటేషన్ విభాగాల్లో ఇంజనీరింగ్ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.
  • అసిస్టెంట్ కెమిస్ట్ :: ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు 60 శాతం మార్కులతో ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసి ఉండాలి. ఏడాది అనుభవం ఉండాలి.

వయో పరిమితి :: 30 ఏళ్ళు మించకూడదు.

దరఖాస్తు పీజు :: 300/-

పరీక్ష విధానం :: ఆన్లైన్ పరీక్షను నిర్వహిస్తారు. సబ్జెక్ట్ నాలెడ్జ్, అప్టిట్యూడ్ టెస్ట్ ఇలా రెండు పార్టులు పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు ఈ రెండు పార్టుల్లో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది.

వెబ్సైట్ :: https://www.ntpc.co.in/