ఇండియన్ నేవీలో ఉన్న వివిధ నావల్ కమాండ్లలో ఖాళీగా ఉన్న 1159 పోస్టులను భర్తీ చేయనున్నారు. ట్రేడ్స్ మ్యాన్ పోస్టుల భర్తీకి ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికోసం సివిలియన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఐఎన్సీఈటీ టీఎంఎంను నిర్వహిస్తారు.
★ మొత్తం పోస్టులు :: 1159
ఇందులో ఈస్టర్న్ నావల్ కమాండ్లో 710,
వెస్టర్న్ నావల్ కమాండ్లో 324, సౌతర్న్ నావల్ కమాండ్లో 125 చొప్పున పోస్టులు ఉన్నాయి.
★ అర్హతలు :: పదవ తరగతి ఉత్తీర్ణులై సంబంధిత ట్రేడ్లో ఐటీఐ చేసి ఉండాలి. 18 నుంచి 25 ఏండ్ల లోపు ఉండాలి.
ఎంపిక విధానం :: రాతపరీక్ష ద్వారా. ఎంపిక చేసినవారిని రాతపరీక్షకు పిలుస్తారు.
★ పరీక్ష పద్దతి :: పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. (జనరల్ ఇంటెలిజెన్స్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.)
★ దరఖాస్తు పద్దతి :: ఆన్లైన్లో
★ దరఖాస్తులు ప్రారంభ తేదీ :: ఫిబ్రవరి 22
★ చివరి తేదీ :: మార్చి 7
★ వెబ్సైట్ ::