ఇంటర్ గురుకుల ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల

తెలంగాణ ప్ర‌భుత్వానికి చెందిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాల‌యాల సంస్థ 2021-2022 విద్యా సంవ‌త్స‌రానికి జ‌న‌ర‌ల్‌, ఒకేష‌న‌ల్ కాలేజీల్లో ఇంట‌ర్మీడియ‌ట్ మొద‌టి సంవ‌త్స‌రం ప్ర‌వేశానికి
తెలంగాణ సోష‌ల్ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్ జూనియ‌ర్ కాలేజ్ కామ‌న్ ఎంట్ర‌న్స్ టెస్ట్ (TSWRJC CET- 2021) నిర్వహించడానికి షెడ్యూల్ ప్రకటించారు.

● అర్హ‌త‌లు :: రెగ్యుల‌ర్ ప‌ద్ధ‌తిలో మే 2021 ప‌దో త‌ర‌గ‌తి/ సీబీఎస్ఈ/ ఐసీఎస్ఈ ద్వారా ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యే విద్యార్థులు అర్హులు.

● ఎంపిక పద్ధతి :: ఉమ్మ‌డి ప్ర‌వేశ ప‌రీక్ష ఆధారంగా

● ద‌ర‌ఖాస్తు పద్దతి :: ఆన్లైన్ ద్వారా

● ఆన్లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం :: 10.02.2021.

● ఆన్లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది :: 28.02.2021.

● ప‌రీక్ష తేది :: 04.04.2021.

● నోటిఫికేషన్ లింక్ ::

https://drive.google.com/file/d/1lyEWQjsde9Be8-9XOP9m4GiZDdJzIevk/view?usp=drivesdk

● వెబ్సైట్ :: https://tsswreisjc.cgg.gov.in/TSWRJCCETWEB20/#!/home1912jkhmghj.rps