భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ (BPNL) దేశావ్యాప్తంగా వివిధ విభాగాల్లో 3216 పోస్టులను భర్తీ చేయనుంది.
దరఖాస్తు ఫీజు లేదు
● మొత్తం పోస్టుల సంఖ్య :: 3216
● అర్హతలు :: సేల్స్‌మేనేజర్ పోస్టులకు డిగ్రీ పూర్తి, సేల్స్ డెవలప్మెంట్ పోస్టులకు.. ఇంటర్, సేల్స్ హెల్పర్ పోస్టులకు.. పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
● వయోపరిమితి :: సేల్స్ మేనేజర్ పోస్టులకు 25 నుంచి 45 ఏండ్ల లోపు, మిగిలిన పోస్టులకు 21 నుంచి 40 ఏండ్లలోపు వయస్సు కలిగి ఉండాలి.
● ఎంపిక విధానం :: రాతపరీక్ష, ఎఫీసియెన్సీ టెస్ట్. ఇందులో అర్హత సాధించినవారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు. అనంతరం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
● దరఖాస్తు పద్దతి :: ఆన్లైన్లో
● చివరితేదీ :: ఫిబ్రవరి 15
వెబ్సైట్ :: https://pay.bharatiyapashupalan.com/onlinerequirment#