750 ఏకలవ్వ పాఠశాలలు ఏర్పాటు – నిర్మలా సీతారామన్

జాతీయ నూతన విద్యా విధానం – 2020 కి మంచి ఆదరణ లబించిందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. “పాఠశాల విద్యలో, 15 వేలకు పైగా పాఠశాలలు NEP 2020 లో బాగంగా బలోపేతం అయ్యాయని తెలిపారు.

ప్రైవేటు పాఠశాలలు మరియు స్టేట్ బోర్డ్ పాఠశాలలతో సహా 100 కి పైగా కొత్త సైనిక్ పాఠశాలలు ఎన్జీఓల భాగస్వామ్యంతో ఏర్పాటు చేయబడతాయని ఆమె తెలిపారు.

గిరిజన ప్రాంతాల్లో కనీసం 750 ఏకలవ్య మోడల్ పాఠశాలలు ఏర్పాటు చేయబడతాయని, “ఈ పాఠశాలల కోసం 20 నుండి 38 కోట్లు, కొండ ప్రాంతాలలో రూ .48 కోట్లు ఖర్చు పెడతామని ప్రకటించారు.