2020 – 21 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ కు సంబంధించిన వార్షిక పరీక్షల షెడ్యూల్ ను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ ఈ రోజు విడుదల చేసింది ఈ షెడ్యూల్ ప్రకారం ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఎప్రిల్ 7వ తేదీన ప్రారంభమై 20 వ తేదీన ముగుస్తాయి.
నైతిక విలువలు పరీక్ష ఎప్రిల్ 01 న పర్యావరణ విద్య పరీక్ష ఎప్రిల్ 03న జరుగుతాయి.
అలాగే వార్షిక పరీక్షలు మే 01 తేదీతో ప్రారంభమై మే 20 తేదీతో ముగుస్తాయి.
పరీక్ష సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యహ్నం 12 గంటల వరకు జరుగును.
★ మొదటి సంవత్సరం ::
01- 05 – 2021:: 2nd లాంగ్వేజ్ – I
03 – 05 – 2021 :: ఇంగ్లీష్ – I
05 – 05 – 2021 :: మ్యాథ్స్ -1A, బోటనీ, సివిక్స్, సైకాలజీ.
07 – 05 – 2021 :: మ్యాథ్స్ -1B, జువాలజీ, హిస్టరీ.
10 – 05 – 2021 :: పిజిక్స్, ఎకానమిక్స్, క్లాసికల్ లాంగ్వేజ్
12 – 05 – 2021 :: కెమిస్ట్రీ,
కామర్స్, సోషియాలజీ, పైన్ ఆర్ట్స్, మ్యూజిక్
17 – 05 – 2021 :: జియాలజీ, హోమ్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ పేపర్, బ్రిడ్జి కోర్స్ – మ్యాథ్స్ – I (బైపీసీ విద్యార్థులకు)
19 – 05 – 2021 :: మోడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రపి
★ ద్వితీయ సంవత్సరం ::
02 -05 -2021:: 2nd లాంగ్వేజ్ – II
04 – 05 – 2021 :: ఇంగ్లీష్ – II
06 – 05 – 2021 :: మ్యాథ్స్ -2A, బోటనీ, సివిక్స్, సైకాలజీ.
08 – 05 – 2021 :: మ్యాథ్స్ -2B, జువాలజీ, హిస్టరీ.
11 – 05 – 2021 :: పిజిక్స్, ఎకానమిక్స్, క్లాసికల్ లాంగ్వేజ్
13 – 05 – 2021 :: కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, పైన్ ఆర్ట్స్, మ్యూజిక్
18 – 05 – 2021 :: జియాలజీ, హోమ్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ పేపర్, బ్రిడ్జి కోర్స్ – మ్యాథ్స్ – I (బైపీసీ విద్యార్థులకు)
20 – 05 – 2021 :: మోడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రపి
