T – SEVA ఆన్‌లైన్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం.

తెలంగాణ రాష్ట్రం లోని నిరుద్యోగుల ఉపాధి క‌ల్ప‌న కోసం టీ సేవ ఆన్‌లైన్ కేంద్రాల ఏర్పాటు టీ సేవ సంస్థ దరఖాస్తులు కోరుతుంది.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 15వ తేదీ లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు అని టీ సేవ సంస్థ డైరెక్ట‌ర్ ఆడ‌పా వెంక‌ట్ రెడ్డి మంగ‌ళ‌వారం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

టికెట్ల బుకింగ్‌, కొత్త పాన్‌కార్డు, వివిధ టెలికాం పోస్టు పెయిడ్‌, ప్రీపెయిడ్ రీఛార్జులు, మ‌నీ ట్రాన్స్‌ఫర్ల వంటి వివిధ ర‌కాల సేవ‌ల‌ను టీ సేవ‌లో అందించాల్సి ఉంటుందని తెలిపారు.

పూర్తి వివ‌రాల‌కు
మొబైల్ నంబర్ :: 8179955744 లేదా కింది వెబ్సైట్ ను సంప్ర‌దించాల‌ని సూచించారు.

http://www.tsevacentre.com/index.html