తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలో 2020 – 21 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్ పొందిన విద్యార్థుల నుండి 200 రూపాయలు గుర్తింపు పీజును వసూలు చేసి, ఆన్లైన్ ద్వారా tsbie వెబ్సైట్ నందు TSBIE ఎకౌంటుకు జనవరి – 06 వ తేదీలోగా చెల్లించవలసినదిగా బోర్డు కళాశాల ప్రిన్సిపాల్ లను ఆదేశించింది.
జనరల్, ఒకేషనల్ సంబంధించిన విద్యార్థుల ఫీజు ను
వేరువేరుగా చెల్లించవలసినదిగా బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరిన విద్యార్థులకు ఈ గుర్తింపు పీజు ఉండదు.
వెబ్సైట్ :: tsbie.cgg.gov.in