ప్రిన్సిపాల్ ల జోనల్ సీనియారిటీ లిస్ట్.

తెలంగాణ రాష్ట్రంలోని ఐదవ జోన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పని చేస్తున్న 169 మంది ప్రిన్సిపాల్ ల జోనల్ సీనియార్టీ లిస్టును ఇంటర్మీడియట్ కమిషనర్ ఉమర్ జలీల్ ఈరోజు విడుదల చేశారు.

సీనియార్టీ లిస్టులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే 15 రోజుల లోపల ఇంటర్మీడియట్ కమిషనరేట్ ను సంబందిత పత్రాలతో సంప్రదించాలని ఇంటర్మీడియట్ కమిషనర్ ఉమర్ జలీల్ తెలిపారు.

సీనియారిటీ లిస్ట్ pdf ::

https://drive.google.com/file/d/1SivFGGIUDypGczWdVTZgvZrTQOqD8KQo/view?usp=drivesdk