భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో(IB) జనరల్ సెంట్రల్ సర్వీస్ విభాగానికి చెందిన 2,000 నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ విభాగంలో (ACIO) అసిస్టెంట్ సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఆపీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
● మొత్తం ఖాళీలు :: 2000
● అర్హతలు :: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ.
● వయోపరిమితి :: 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. SC/STలకు ఐదేళ్లు, OBCలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.
● ఎంపిక పద్దతి :: ఆన్లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
● పరీక్షా పద్దతి :: టైర్ – 1,2,3 దశలలో ఉంటుంది.
- టైర్-1 :: ఆన్లైన్ పద్ధతిలో టైర్-1 పరీక్ష ఉటుంది. దీనిని 100 మార్కులకు ఆబ్జెక్టివ్ పద్ధతిలో నిర్వహిస్తారు.
- టైర్-2 :: ఇది డిస్క్రిప్టివ్ పద్ధతిలో ఉంటుంది. దీన్ని మొత్తం 50 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో 30 మార్కులకు ఎస్సై రైటింగ్ ఉంటుంది. మిగిలిన 20 మార్కులకు ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ అండ్ ప్రేజెస్ రైటింగ్ ఉంటాయి.
- టైర్-3 :: ఇందులో ఇంటర్వ్యూ ఉంటుంది. దీన్ని మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు.
- దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1|4 మార్కులు కట్ చేస్తారు.
● తెలంగాణ లో పరీక్షా కేంద్రాలు :: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
● ఆంధ్రప్రదేశ్ లో పరీక్షా కేంద్రాలు :: గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
● దరఖాస్తుకు చివరి తేది :: 09.01.2021.
● వెబ్సైట్ :: https://www.mha.gov.in/notifications/vacancies