అపోలో – CCMB ల మద్య కుదిరిన ఒప్పందం ఏమిటి.?

CSIR-సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులార్ బయాలజీ (CCMB), అపోలో హాస్పిటల్స్ మధ్య కోవిడ్-19 నిర్ధారణకై సీఎస్‌ఐఆర్-సీసీఎంబీ అభివృద్ధి చేసిన డ్రై స్వాబ్ టెస్ట్ కిట్స్ తయారీ, వాణిజ్యీకరణ బాధ్యతలను అపోలో చేపట్టేలా భాగస్వామ్యం కుదిరింది. కోవిడ్-19 నిర్ధారణ కొరకు సురక్షితమైన ఈ కిట్స్ ధర తక్కువగా ఉండడంతోపాటు నిర్ధారణ పరీక్ష ఫలితాలను వేగంగా తెలుసుకోవచ్చు.