2020-21 సంవత్సరానికిగాను ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI) ప్రెసిడెంట్గా ఉదయ్ శంకర్ బాధ్యతలు చేపట్టారు. . సంగీతా రెడ్డి స్థానంలో ఉదయ్ శంకర్ బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు పిక్కీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా సంజీవ్ మెహతా, వైస్ ప్రెసిడెంట్గా సుభ్రకాంత్ పాండా నియమితులయ్యారు.