JEE MANIS – 2021 షెడ్యూల్ తొలగింపు.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జేఈఈ మెయిన్స్ – 2021 పరీక్షల నిర్వహణ కోసం విడుదల చేసిన షెడ్యూల్ ను గంటల వ్యవధిలో వెబ్సైట్ నుంచి తొలగించి ఆ schedule ప్రకారం పరీక్షలు జరగవని షెడ్యూల్ను ప్రకటించలేదని వెబ్సైట్ నందు తెలిపింది.

దీంతో లక్షలాది మంది విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు తదుపరి షెడ్యూల్ ఎప్పుడు ప్రకటిస్తారని సమాచారం కూడా వెబ్ సైట్ నందు ఉంచలేదు.