JEE MAINS 2021 పరీక్షలు షెడ్యూలు పై నెలకొన్న గందరగోళం నేపథ్యంలో ఈ రోజు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ కీలక ప్రకటన చేశారు.
ఈరోజు సాయంత్రం 06 గంటలకు జేఈఈ మెయిన్స్ 2021 షెడ్యూల్ ను విడుదల చేస్తామని దానిని ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పడం జరిగింది.
అయితే నిన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన షెడ్యూలు గంటల వ్యవధిలో తొలగించి దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను గందరగోళంలోకి నెట్టిన విషయం తెలిసిందే