తెలంగాణ ప్రభుత్వానికి చెందిన జనగాం జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి కార్యాలయం(డీఎంహెచ్ఓ) 21 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
- ల్యాబ్ మేనేజర్ (ఆపరేషన్స్ & క్వాలిటీ): 01
అర్హత: ఎమ్మెస్సీ మైకోబయాలజీ/ బయోకెమిస్ట్రీ ఉత్తీర్ణత, అనుభవం. - స్టాఫ్ నర్సు (నర్స్ ప్రాక్టీషనర్ మిడ్వైప్స్): 03
అర్హత: జీఎన్ఎం/ బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ, యాక్టివ్ నర్సింగ్ రిజిస్ట్రేషన్ - సివిల్ అసిస్టెంట్ సర్జన్: 03
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణత. - ఆర్బీఎస్కే-ఎంఓ: 04
అర్హత: ఎంబీబీఎస్/ ఆయుష్ ఉత్తీర్ణత. - ఫార్మసిస్ట్: 02
అర్హత: డీఫార్మసీ/ బీఫార్మసీ ఉత్తీర్ణత. - ఏఎన్ఎం/ జీఎన్ఎం: 01
అర్హత: జీఎన్ఎం ఉత్తీర్ణత. - ఎంసీహెచ్ స్పెషలిస్ట్-పీడియాట్రిషన్/ ఎంబీబీఎస్: 04
అర్హత: పీడియాట్రీషన్ స్పెషలైజేషన్‌లో డీసీహెచ్/ ఎండీ/ ఎంబీబీఎస్ ఉత్తీర్ణత. - ఎంఎస్ ఓబీజీ స్పెషలిస్ట్: 02
అర్హత: ఎంఎస్ ఓబీజీ ఉత్తీర్ణత. - ఎనస్తటిస్ట్: 02
అర్హత: ఎండీ అనస్తీషియాలజీ ఉత్తీర్ణత. - ఎస్టీఎస్: 01
అర్హత: ఎంపీహెచ్ఏ(ఎం)/ ఏదైనా డిగ్రీ(లైఫ్ సైన్స్‌కు ప్రాధాన్యత), డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. - ఎస్టీఎల్ఎస్: 01
అర్హత: లైఫ్ సైన్సెస్‌తో డీఎంఎల్టీ ఉత్తీర్ణత, డ్రైవింగ్ లైసెన్స్ - ల్యాబ్ టెక్నీషియన్: 02
అర్హత :: డీఎంఎల్టీ ఉత్తీర్ణత.
వయోపరిమితి :: రిజర్వేషన్ నియమం, వయోపరిమితిలో సడలింపు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటుంది.
దరఖాస్తు విధానం :: ఆఫ్‌లైన్.
చివరి తేది :: 21.12.2020.
చిరునామా :: జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి కార్యాలయం(డీఎంహెచ్ఓ), జనగాం జిల్లా, తెలంగాణ.
★ వెబ్సైట్ :: https://jangaon.telangana.gov.in/