తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించడంతో అధికారులు ఖాళీల వివరాలతో జాబితాలు తయారు చేసేందుకు కసరత్తు మొదలుపెట్టారు. మొత్తంగా 50 వేలకు పైగా ఖాళీలు ఉన్నట్లు అంచనా. అయితే శాఖల వారీగా ఖాళీలు సంఖ్యను చుద్దాం.
- పోలీసుశాఖ – 16 వేల ఖాళీలు
- గురుకులాలు – 12 వేలు
- విద్యా శాఖ – 11 వేలు
- వైద్య ఆరోగ్య శాఖ – 5 వేలు
- రెవెన్యూ శాఖ – 3 వేలు
- అటవీ శాఖ – 2 వేలు
- యూనివర్సిటీలలో – 3 వేలు