ప్రభుత్వ ఉద్యోగుల డిపార్ట్మెంటల్ టెస్టులకు TSPSC నోటిఫికేషన్.

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి నిర్వహించే శాఖాపరమైన పరీక్షలకు నోటిఫికేషన్‌ను TSPSC విడుదల చేసింది.

● దరఖాస్తు ప్రారంభ తేదీ :: డిసెంబర్ – 16 – 2020.

● దరఖాస్తు ప్రారంభ తేదీ ::
డిసెంబర్ – 31 – 2020.

● దరఖాస్తు పద్దతి :: ఆన్లైన్

● పీజు చెల్లింపు గడువు ::
డిసెంబర్ – 31 – 2020 లోపు.

● పరీక్ష తేదీలు :: 2021 – జనవరి 27 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు.

● పరీక్ష పద్దతి ::
ఆఫ్ లైన్ & ఓఎంఆర్ షీట్‌ పద్ధతి.

● వెబ్సైట్ :: https://www.tspsc.gov.in/index.jsp

● పరీక్ష కేంద్రాలు :: పాత జిల్లా కేంద్రాలు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలను కలిపి హెచ్‌ఎండీఏ పరిధిలో ఒక పరీక్ష కేంద్రం.