ఒకే జిల్లాలో 855 అంగన్ వాడీ ఉద్యోగాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అనంత‌పురం జిల్లా మ‌హిళ‌, శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ అంగన్ వాడీ బడులలోని 855 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

● పోస్టులు వారీగా ఖాళీలు :: అంగ‌న్వాడీ హెల్ప‌ర్‌-656, అంగ‌న్వాడీ వ‌ర్క‌ర్‌-132, మినీ అంగ‌న్వాడీ వ‌ర్క‌ర్‌-57

● అర్హ‌త‌లు :: ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌, అంగ‌న్వాడీ ఉన్న గ్రామంలో అభ్య‌ర్థులు స్థానికులు అయి ఉండాలి.

● ఎంపిక పద్దతి :: రోస్ట‌ర్ విధానం ద్వారా ప‌రిశీలించి మెరిట్‌లిస్ట్‌, రిజ‌ర్వేష‌న్ల ఆధారంగా ఉంటుంది.

● వయో పరిమితి :: 21-35 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

● వేతనం :: నెల‌కు రూ.7వేల నుంచి రూ.11,500 వ‌ర‌కు ఉంటుంది.

● ద‌‌ర‌ఖాస్తు పద్దతి :: అభ్య‌ర్థులు సంబంధిత ద‌ర‌ఖాస్తును మెయిల్ ద్వారా, ప్రాజెక్టు డైరెక్ట‌ర్ కార్యాల‌యంలో నేరుగా స‌మ‌ర్పించాలి.

● చివ‌రి తేది :: డిసెంబర్ – 19 2020.

● చిరునామా :: CDPA కార్యాల‌యం, అనంత‌పురం.

● వెబ్సైట్ :: https://ananthapuramu.ap.gov.in/

● పూర్తి నోటిఫికేషన్ pdf ::

https://drive.google.com/file/d/1PMM4_wbsfiHoAZ7VKnPLY_4Yt0nDlnhn/view?usp=drivesdk