అమెరికా మహాత్మా గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ల పై అమెరికా మేధావులు, భారతీయ మేధావులు అధ్యయనం చేయడానికి నిధులు సమకూర్చడానికి ప్రతినిధుల సభ ‘గాంధీ-కింగ్ స్కాలర్లీ ఎక్ఛేంజ్ ఇనిషియేటివ్’ బిల్లును ఆమోదించింది.
ఈ బిల్లు ద్వారా అమెరికా విదేశాంగ శాఖ భారత ప్రభుత్వంతో కలిసి ఏటా రెండు దేశాల మేధావుల కోసం విద్యా సదస్సును నిర్వహించవచ్చు.