కాట‌న్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

భార‌త ప్ర‌భుత్వ టెక్స్‌టైల్ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన న‌వీ ముంబై లోని కాట‌న్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌(CCI) కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

● మొత్తం ఖాళీలు: 95

● అర్హ‌త‌లు :: పోస్టును అనుసరించి

● వ‌యో పరిమితి :: 01.11.2020 నాటికి 18-30 ఏళ్లు మించ‌కూడ‌దు.

● ఫీజు ::
GENERAL/ EWS/ OBC లకు.1500/-
SC/ ST/ EX – SERVICE MAN/ PWD లకు. 500/-

● ద‌ర‌ఖాస్తు పద్దతి :: ఆన్లైన్

● ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం :: 09.12.2020.

● చివ‌రి తేది :: 07.01.2021.

● వెబ్సైట్ :: https://cotcorp.org.in/

● నోటిఫికేషన్ pdf ::

https://drive.google.com/file/d/1NxZbPWc9PoaSTL_6Ga3PnmafUEhekaJG/view?usp=drivesdk