CISF ఉద్యోగాలకు UPSC నోటిఫికేషన్

కేంద్ర సాయుధ బలగాల్లో ప్రత్యేక గుర్తింపు కలిగిన CISF – AC (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్-అసిస్టెంట్ కమాండెంట్స్) పోస్టుల భర్తీకి UPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల సంఖ్యను తర్వాత వెల్లడించనున్నారు.

● వేతనం :: రూ. 56,100 + DA, HAR మరియు అలవెన్సులు.

● అర్హతలు ::
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. ఇది లిమిటెడ్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్. దీనికి సీఐఎస్‌ఎఫ్‌లోని వివిధ విభాగాల అభ్యర్థులు మాత్రమే అర్హులు.
అభ్యర్థులు సీఐఎస్‌ఎఫ్‌లో సబ్ ఇన్స్‌పెక్టర్(జీడీ)/ఇన్స్‌పెక్టర్(జీడీ) స్థాయిలో నాలుగేళ్ల రెగ్యులర్ సర్వీస్ పూర్తిచేసుకొని ఉండాలి.

● వయసు :: 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్లకు అనుగుణంగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

● ఎంపిక విధానం :: రాత పరీక్ష, ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

● దరఖాస్తు పద్దతి :: ఆన్లైన్

● చివరి తేదీ :: డిసెంబర్ 22, 2020.

● పరీక్ష తేదీ :: మార్చి 14, 2021

● వెబ్సైట్ :: https://www.upsc.gov.in/

● పూర్తి నోటిఫికేషన్ pdf ::

https://drive.google.com/file/d/1MfZ36_HIC1x8Mn1Gy5tfNZj02nz1YyPu/view?usp=drivesdk