మహిళా డిగ్రీ గురుకుల టీచింగ్ ఉద్యోగ నియమాకాలకు డెమో & ఇంటర్వ్యూ.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర మహిళా డిగ్రీ గురుకుల కళాశాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులకు గతంలో అతిధి అధ్యాపకుల నియామకం కోసం ఇచ్చిన నోటిఫికేషన్ లో సెలెక్ట్ అయిన అభ్యర్థుల షార్ట్ లిస్ట్ ను తెలంగాణ గురుకుల విద్యా శాఖ విడుదల చేసింది.

వీరికి డిసెంబర్ 9వ తారీఖు నుండి 16వ తారీకు వరకు హైదరాబాద్ లోని ప్రిన్సటన్ ఇంజనీరింగ్ కాలేజ్ కాంపస్, అంకుసపుర రోడ్, ఘట్కేసర్, హైదరాబాద్ నందు డెమో మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఖరారు చేయనున్నారు.

● డెమో & ఇంటర్వ్యూ తేదీలు :: డిసెంబర్ – 09 – 2020 నుండి డిసెంబర్ – 16 – 2020 వరకు, ఉదయం 09 గంటల వరకు ఉండాలి.

● ఎంపిక చేయు చిరునామా ::
ప్రిన్సటన్ ఇంజనీరింగ్ కాలేజ్ కాంపస్, అంకుసపుర రోడ్. – ఘట్కేసర్, హైదరాబాద్.

● కావాల్సిన సర్టిఫికెట్ లు ::
అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్ లు మరియు ఒక సెట్ జిరాక్స్.

● తేదీల వారిగా డెమో & ఇంటర్వ్యూ ::

09 -12 – 2020 :: తెలుగు మరియు ఇంగ్లీష్.

10 – 12 – 2020 :: మాథ్స్, ఎకానామిక్స్, పిజిక్స్, హిస్టరీ.

11 – 12 – 2020 :: స్టాటిస్టిక్స్, బోటనీ.

14 – 12 – 2020 :: కంప్యూటర్ సైన్స్, పొలిటికల్ సైన్స్.

15 – 12 – 2020 :: జువాలజీ, కెమిస్ట్రీ.

16 – 12 – 2020 :: మైక్రో బయాలజీ, కామర్స్, సోషియాలజీ‌, జర్నలిజం, జియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బయో టెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, జెనిటిక్స్, జియోగ్రపి‌, పుడ్ సైన్స్, క్లినికల్న్యూట్రిషన్ & డైటిటిక్స్.

● సంప్రదించ వలసిన పోన్ నంబర్లు ::
7995010684
8929506128
9505259063

● వెబ్సైట్ :: https://www.tswreis.in/

● పూర్తి నోటిఫికేషన్ pdf ::
https://drive.google.com/file/d/1KW2dcCd-Ac3sKl3OfC5psdzLY7G073An/view?usp=drivesdk