సిమెంట్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

న్యూడిల్లీలోని భార‌త ప్ర‌భుత్వ‌ రంగానికి చెందిన సిమెంట్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(CCIL) కింది పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.


● పోస్ట్ పేరు :: జూనియ‌ర్ మేనేజ్‌మెంట్ ట్రెయినీ

● మొత్తం ఖాళీలు :: 49

● విభాగాలు :: కెమిక‌ల్‌, మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, ఇనుస్ట్రుమెంటేష‌న్‌, మైనింగ్‌, సివిల్‌, సిస్ట‌మ్స్‌, హెచ్ఆర్‌, మార్కెటింగ్‌, ఫైనాన్స్‌, కంపెనీ సెక్ర‌ట‌రీ.

● వ‌య‌సు :: 27 ఏళ్లు మించ‌కూడ‌దు.

● ద‌ర‌ఖాస్తు విధానం :: ఆన్‌లైన్‌.

● చివ‌రి తేది :: 31- నవంబర్ – 2020.

● వెబ్సైట్ ::
https://www.cciltd.in/page.php?id=216