ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పీజీ సెకండ్ సెమిస్టర్ పరీక్షల(MSc, MA, MCom, MSW, M.Lib.Sci., M(J&MC), MCom (IS) (CBCS – రెగ్యులర్, బ్యాక్ లాగ్ మరియు ఇంప్రూవ్ మెంట్)
పీజీ ఫస్ట్ అండ్ సెకండ్ సెమిస్టర్ పరీక్షలను (CBCS – , బ్యాక్ లాగ్ మరియు ఇంప్రూవ్ మెంట్) డిసెంబర్ 18 నుంచి నిర్వహించనున్నారు.
అలాగే PhD కోర్స్ వర్క్ మరియు Pre – PhD (రెగ్యులర్ & ఇంప్రూవ్ మెంట్) డిసెంబర్ 28 నుంచి నిర్వహించనున్నారు.
పూర్తి టైం టేబుల్ కింద ఇవ్వబడిన ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్ నందు కలదు
