నిరుద్యోగులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(IOCL) శుభవార్త చెప్పంది. చంఢీగర్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ&కశ్మీర్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరఖండ్, ఉత్తర్ ప్రదేశ్ లో 436 టెక్నికల్, నాన్ టెక్నికల్ అప్రెసెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
● మొత్తం పోస్టులు :: 436
● అర్హతలు :: డిప్లొమో పూర్తి చేసిన వారు టెక్నికల్ అప్రెంటిసిషిప్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్హతను పొందిన అనంతరం మూడేళ్లూ పూర్తైన వారికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదు. ఈ విషయాన్ని నోటిపికేషన్లో పేర్కొన్నారు. ఇతర వివరాలను నోటిఫికేషన్లో చూసుకోవచ్చు.
● అప్లికేషన్ విధానం :: ఆన్లైన్ విధానం
● అప్లికేషన్ చివరి తేదీ :: డిసెంబర్ – 19
● పరీక్ష తేదీ :: జనవరి – 03
● ఎంపిక విధానం :: రాత పరీక్ష
● అడ్మిట్ కార్డుల జారీ తేదీ :: డిసెంబర్ – 22
● వెబ్సైట్ :: https://iocl.com/
● ఈ రాత పరీక్ష జరుగు సెంటర్లు :: చండీగర్, జైపూర్, లక్నో, న్యూ డిల్లీల్లో నిర్వహించనున్నారు.