భారతదేశపు సరిహద్దు భద్రత దళం 56వ (BSF) వ్యవస్థాపక దినోత్సవాన్ని డిసెంబరు 1న దిల్లీలోని ఛావలా క్యాంప్‌లో నిర్వహించింది.
ఈ కార్యక్రమానికి BSF డీజీ రాకేశ్ ఆస్థానా హాజరయ్యారు. BSF 1965 డిసెంబరు 1న వ్యవస్థాపితమైంది. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోపాటు,కేంద్ర మంత్రి అమిత్ షా BSF సిబ్బందికి, వారి కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.