UPSC నోటిఫికేషన్

యూనియ‌న్ ప‌బ్లిక్ సర్వీస్ క‌మిష‌న్ (UPSC) కేంద్ర మంత్రిత్వ‌ శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న 36 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వాటి వివరాలు

● మొత్తం ఖాళీలు :: 36

● ఖాళీలు వివరాలు :: సూప‌రింటెండెంట్ (ప్రింటింగ్‌)-01, స్టాటిస్టిక‌ల్ ఆఫీస‌ర్ (ప్లానింగ్‌/ స‌్టాటిస్టిక్స్‌)-35.

● అర్హ‌త‌ :: పోస్టును అనుస‌రించి ఏదైనా డిగ్రీ, సంబంధిత స‌బ్జెక్టుల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

● ఎంపిక విధానం :: ఎంపిక పరీక్ష, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

● ద‌ర‌ఖాస్తు విధానం :: ఆన్‌లైన్‌.

● ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 17.12.2020.

● వెబ్సైట్ :: https://www.upsc.gov.in/

● నోటిఫికేషన్ PDF ఫైల్

https://drive.google.com/file/d/1GizGV9QOL8O5uXFeu7Av-YLUZg0rjygs/view?usp=drivesdk