సైనిక్ స్కూల్ ప్రవేశాల గడువు పెంపు

ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్ర‌వేశ ప‌రీక్ష-2021 (AISSEE) దరఖాస్తు తేదీని NTA పొడిగించింది. దరఖాస్తులకు చివ‌రి తేదీ న‌వంబ‌రు 19తో ముగిసిన విష‌యం తెలిసిందే.

అనేక మంది అభ్య‌ర్థులు వివిధ కార‌ణాలతో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం ఆల‌స్యం అయి‌నా నేపథ్యంలో NTA దరఖాస్తు తేదీని డిసెంబ‌రు 3వ తేదీ వ‌ర‌కు పొడ‌గించింది. కావునా విద్యార్థులు డిసెంబర్ 3వ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.