భారత ప్రభుత్వ పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు చెందిన న్యూ డిల్లీలోని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
● ఖాళీలు :: 368
(మేనేజర్-13, జూనియర్ ఎగ్జిక్యూటివ్-355)
● విభాగాలు :: ఫైర్ సర్వీస్, టెక్నికల్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్, టెక్నికల్.
● అర్హత :: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/ బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణత, మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయి పోస్టులకు అనుభవం అవసరం.
● వయసు :: నవంబర్ – 30 – 2020 నాటికి మేనేజర్ పోస్ట్ కు 32 సంవత్సరాలు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కు 27 సంవత్సరాలు మించి ఉండకూడదు.
● ఎంపిక విధానం :: ఆన్లైన్ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్/ ఇంటర్వ్యూ/ శారీరక కొలతలు, ఎండ్యూరెన్స్ టెస్ట్/ డ్రైవింగ్ టెస్ట్/ వాయిస్ టెస్ట్ ఆధారంగా.
● దరఖాస్తు విధానం :: ఆన్లైన్.
● దరఖాస్తు ప్రారంభం :: డిసెంబర్ – 15 – 2020 నుంచి..
● దరఖాస్తుకు చివరి తేది :: జనవరి – 14 -2021 వరకు..
● వెబ్సైట్ :: https://www.aai.aero/