DD YADAGIRI DIGITAL CLASSES

   కరోనా నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు విద్యాసంవత్సరం కోల్పోకుండా 2020 – 21వ విద్యా సంవత్సరాన్ని డిజిటల్ తరగతుల రూపంలో ప్రారంభించింది.

 డి డి యాదగిరి ఛానల్ నందు డిజిటల్ తరగతులు ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం ప్రసారమయ్యేల పాఠశాల మరియు కళాశాల విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది.

దీనితో విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించింది విద్యాశాఖ ఆధ్వర్యంలో సంబంధిత బోర్డులు తరగతులను తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ప్రసారం చేస్తున్నారు.

 తరగతి వారీగా సబ్జెక్టు వారీగా మరియు తేదీ లతో సహ టీచింగ్ డైరీ వ్రాయడానికి అనువుగా డిజిటల్ తరగతులు ఒకే చోట మీకోసం అందించడమే ఈ ప్రయత్నం…

ఇంటర్మీడియట్  జనరల్

★ ప్రథమ సంవత్సరం

★ ద్వితీయ సంవత్సరం

     ఇంటర్మీడియట్ వొకేషనల్

★ ప్రథమ సంవత్సరం (Coming Soon)

★ ద్వితీయ సంవత్సరం 

(Coming Soon)

 పాఠశాల డిజిటల్ తరగతులు

(Coming Soon)