ఇంటిలిజెన్స్ బ్యూరో లో 2000 ఉద్యోగాలు.

భార‌త ప్ర‌భుత్వ హోం మంత్రిత్వ‌ శాఖ‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో(IB) జ‌న‌ర‌ల్ సెంట్ర‌ల్ స‌ర్వీస్ విభాగానికి చెందిన 2,000 నాన్ గెజిటెడ్‌, నాన్ మినిస్టీరియ‌ల్ విభాగంలో (ACIO) అసిస్టెంట్ సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఆపీసర్ ‌ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

● మొత్తం ఖాళీలు :: 2000

● అర్హ‌త‌లు :: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ.

● వయోపరిమితి :: 18-27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. SC/STల‌కు ఐదేళ్లు, OBCల‌కు మూడేళ్లు స‌డ‌లింపు ఉంటుంది.

● ఎంపిక పద్దతి :: ఆన్లైన్‌ రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ద్వారా.

● ప‌రీక్షా పద్దతి :: టైర్ – 1,2,3 దశలలో ఉంటుంది.

  • టైర్‌-1 :: ఆన్లైన్ ప‌ద్ధ‌తిలో టైర్‌-1 ప‌రీక్ష ఉటుంది. దీనిని 100 మార్కుల‌కు ఆబ్జెక్టివ్ ప‌ద్ధ‌తిలో నిర్వ‌హిస్తారు.
  • టైర్‌-2 :: ఇది డిస్క్రిప్టివ్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది. దీన్ని మొత్తం 50 మార్కుల‌కు నిర్వ‌హిస్తారు. ఇందులో 30 మార్కుల‌కు ఎస్సై రైటింగ్ ఉంటుంది. మిగిలిన 20 మార్కుల‌కు ఇంగ్లిష్ కాంప్ర‌హెన్ష‌న్ అండ్ ప్రేజెస్ రైటింగ్ ఉంటాయి.
  • టైర్‌-3 :: ఇందులో ఇంట‌ర్వ్యూ ఉంటుంది. దీన్ని మొత్తం 100 మార్కుల‌కు నిర్వ‌హిస్తారు.
  • దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్ర‌తి త‌ప్పు స‌మాధానానికి 1|4 మార్కులు క‌ట్ చేస్తారు.

● తెలంగాణ‌ లో ప‌రీక్షా కేంద్రాలు :: హైద‌రాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్‌.

● ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో ప‌రీక్షా కేంద్రాలు :: గుంటూరు, కాకినాడ‌, క‌ర్నూలు, నెల్లూరు, రాజ‌మండ్రి, తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం.

● ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది :: 09.01.2021.

● వెబ్సైట్ :: https://www.mha.gov.in/notifications/vacancies

Follow Us@