కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ (HPCL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 200 ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
● మొత్తం పోస్టులు :: 200
మెకానికల్ ఇంజినీరింగ్ -120
సివిల్ ఇంజినీర్ – 30
ఎలక్ట్రికల్ ఇంజినీర్ – 25 ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీర్ – 25
● అర్హతలు :: సంబంధిత గ్రూపులో నాలుగేండ్ల ఫుల్‌టైమ్ ఇంజినీరింగ్ డిగ్రీ చేసి ఉండాలి.
● ఎంపిక విధానం :: రాత పరీక్ష, గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ ద్వారా
● దరఖాస్తు పద్దతి :: ఆన్లైన్ ద్వారా
● దరఖాస్తు రుసుము :: ₹ 1180/- SC, ST, PWD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
● చివరి తేదీ :: ఏప్రిల్ 15
● వెబ్సైట్ :: www.hindustanpetroleum.com
Follow Us@