Home > CURRENT AFFAIRS > BRICS – 17వ బ్రిక్స్ సదస్సు విశేషాలు

BRICS – 17వ బ్రిక్స్ సదస్సు విశేషాలు

BIKKI NEWS (JULY 07) : 17th BRICS SUMMIT. 17వ బ్రిక్స్ సదస్సు బ్రెజిల్ లోని రియోడిజనీర్ లో జరుగుతుంది. ఇది 17వ శిఖరాగ్ర సదస్సు.

17th BRICS SUMMIT

BRICS అనగా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాప్రికా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలతో ఏర్పడిన గ్రూప్.

బ్రిక్స్ యొక్క ముఖ్య లక్ష్యం – శాంతి, అభివృద్ధి & అభివృద్ధి చెందుతున్న దేశాల మద్య సహకారం.

BRICS. దేశాల జనాభా ప్రపంచ దేశ జనాభాలో 40% గా ఉంది.

బ్రిక్స్ లో 2023 లో చేరిన దేశాలు – 6. అవి… ఈజిప్టు, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ.

BRICS PARTNER COUNTRIES – 2024 – బెలారస్, బొలివియా, క్యూబా, కజకిస్తాన్, మలేషియా, నైజీరియా, థాయిలాండ్, ఉగాండా,. ఉజ్బెకిస్తాన్

అమెరికా డాలర్ యొక్క ఆధిపత్యాన్ని తగ్గించడం ధ్యేయంగా బ్రిక్స్ దేశాలు పనిచేస్తున్నాయి. స్థానిక కరెన్సీ లోని వాణిజ్యం జరపాలని డిమాండ్ తో పనిచేస్తున్నాయి.

బ్రిక్స్ 2025 సదస్సు చైర్మన్ – లూయీ ఇనాసియో లూలా డా సిల్వా

బ్రిక్స్ 2025 సదస్సు థీమ్ – INCLUSIVE AND SUSTAINABLE GLOBAL SOUTH

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు