BIKKI NEWS (SEP. 10) : 170 AO JOBS IN NEW INDIA ASSURANCE COMPANY. న్యూ ఇండియా అస్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో 170 అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ అయింది.
170 AO JOBS IN NEW INDIA ASSURANCE COMPANY
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు గడువు : సెప్టెంబర్ 29 – 2024 వరకు
అర్హతలు : సంబంధించిన విభాగంలో డిగ్రీ
విభాగాలు : జనరలిస్ట్, అకౌంట్స్
వెబ్సైట్ : https://www.newindia.co.in/