హైదరాబాద్ (సెప్టెంబర్ – 22) : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (S.B.I.) 1673 ప్రొబేషనరీ ఆఫీసర్(P.O.) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
◆ పోస్టుల సంఖ్య : 1673 (రెగ్యులర్ పోస్టు లు-1600, బ్యాక్లాగ్ పోస్టులు-73)
◆ ఎంపిక విధానం : ఫేజ్ 1-ప్రిలిమినరీ పరీక్ష, ఫేజ్ 2-మెయిన్ ఎగ్జామినేషన్, ఫేజ్ 3-సైకో మెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
◆ అర్హతలు : ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
◆ వయోపరిమితి : 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి.
◆ వేతనం : నెలకు బేసిక్ పే రూ.41,960 ఉంటుంది.
◆ దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
◆ దరఖాస్తులు ప్రారంభం: 22.09.2022
◆ దరఖాస్తులకు చివరి తేది: 12.10.2022
◆ ప్రిలిమినరీ ఆన్లైన్ పరీక్ష: 2022, డిసెంబర్ 17/18/19/20
◆ మెయిన్ ఆన్లైన్ పరీక్ష : 2023, జనవరి / ఫిబ్రవరి
◆ ఫేజ్- 3 సైకోమెట్రిక్ టెస్టులు, ఇంటర్వ్యూలు : 2023, ఫిబ్రవరి/మార్చి
Follow Us @