అటవీ శాఖలో 1598 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ – ఇంద్రకరణ్ రెడ్డి.

రాష్ట్రంలోని అటవీశాఖ ను మరింత బలోపేతం చేసేందుకు 1598 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు

అలాగే 100 కోట్లతో అటవీ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Follow Us @