పది, ఇంటర్ అర్హతతో ఇండియన్ ఎయిర్ పోర్స్ లో 1515 ఉద్యోగాలు

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 1515 గ్రూప్ సి సివిలియన్ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన నింపడానికి నోటిఫికేషన్ జారీ చేసినది.

● పోస్టులు ::
సీనియర్ కంప్యూటర్ ఆపరేటర్, ఎల్ డి సి, కార్పెంటర్, పెయింటర్, మెస్ స్టాప్, స్టోర్ కీపర్, హిందీ టైపిస్ట్, ఆయా, కుక్, టైలర్, టర్నర్, ఫైర్ మెన్, ఫైర్ ఇంజన్ డ్రైవర్

● అర్హతలు :: పోస్ట్ ను అనుసరించి పదవ తరగతి ఇంటర్మీడియట్ డ్రైవింగ్ లైసెన్స్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఇంగ్లీష్ హిందీ టైప్ చేయడం వచ్చి ఉండాలి

● వయోపరిమితి : 18 – 25 ఏళ్ల మద్య ఉండాలి(బీసీ లకు 3ఏళ్ళు, ఎస్పీ ఎస్టీలకు 5 ఏళ్ళు సడలింపు)

● ఎంపిక విధానం :: వ్రాత పరీక్ష ద్వారా

● సిలబస్ :: జనరల్ ఇంటిలిజెన్స్ & రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఎవేర్నెస్

● దరఖాస్తు పద్దతి :: ఆప్ లైన్ లో

● దరఖాస్తు చివరి తేదీ :: నోటిఫికేషన్ విడుదల అయిన 30 రోజుల్లో

● వెబ్సైట్ :: www.indianairforce.nic.in

● పూర్తి నోటిఫికేషన్ pdf :: https://drive.google.com/file/d/16wlPg3CuRTFtc8q0FD1a8lxxFuWldQJs/view?usp=drivesdk

Follow Us@