Reservations – ఎఫ్‌సెట్ కౌన్సిలింగ్ లో వారికి అదనంగా 15% రిజర్వేషన్లు

BIKKI NEWS (MAY 12) : 15% reservations in eapcet counseling for govt studied students. భూమిలేని కూలీల పిల్లలకు అగ్రికల్చర్, ఫార్మా కౌన్సిలింగ్ లో అదనంగా 15% రిజర్వేషన్లు ఇవ్వాలని వ్యవసాయ విశ్వవిద్యాలయ పాలకమండలి నిర్ణయం తీసుకుంది.

15% reservations in eapcet counseling for govt studied students

ఈ విద్యా సంవత్సరం నుండి దీన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. తాజాగా ఎఫ్‌సెట్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో త్వరలో జరగనున్న అగ్రికల్చర్ అనుబంధ కోర్సులు మరియు ఫార్మా కౌన్సిలింగ్ లో ఈ రిజర్వేషన్లు అమలు చేయనున్నారు.

దీనికి అర్హత ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులు కనీసం వరుసగా నాలుగు సంవత్సరాల పాటు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో చదివి ఉండాలి.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు