ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు 15 రోజుల యాక్షన్ ప్లాన్

BIKKI NEWS (APR. 30) : 15 days action plan for inter supplementary exams. తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు 15 రోజుల యాక్షన్ ప్లాన్ ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రకటించింది.

15 days action plan for inter supplementary exams.

యాక్షన్ ప్లాన్ అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సక్రమంగా అమలు చేయడానికి 10 మంది స్పెషల్ ఆఫీసర్లను నియమించింది. ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ ముందు 90 రోజులు యాక్షన్ ప్లాన్ కు నియమించిన స్పెషల్ ఆఫీసర్లను విధానాన్ని కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ యాక్షన్ ప్లాన్ మే 1 నుండి 20వ తేదీ వరకు 15 రోజుల పాటు కొనసాగనుంది.

ఈ యాక్షన్ ప్లాన్ లో ఒక సబ్జెక్టు ఫెయిల్ అయిన విద్యార్థులను, రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయిన విద్యార్థులను, మూడు సబ్జెక్టులు ఫెయిల్ అయిన విద్యార్థులను గుర్తించి వారి ఉత్తీర్ణత శాతం పెంచేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

ఇందుకు కళాశాల అధ్యాపకులు, ప్రిన్సిపాల్, డిఐఈవోలు యాక్షన్ ప్లాన్ ను అమలు చేయవలసి ఉంటుంది.

ACTION PLAN PDF FILE DOWNLOAD

ACTION PLAN .XL FILE DOWNLOAD

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు