1392 జేఎల్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ (జూలై – 22) : తెలంగాణ రాష్ట్రం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో వివిధ సబ్జెక్టులలో ఖాళీ గా ఉన్న 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి తెలంగాణ ఆర్దిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో వీటికి త్వరలోనే నోటిఫికేషన్

మొత్తం గా 2440 పోస్టులు విద్యాశాఖ, అర్కైవ్స్ శాఖల్లో పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అర్కైవ్స్ విభాగంలో 14 పోస్టులు, కమీషనరేట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లో 359, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో 1523, కాలేజియోట్ ఎడ్యుకేషన్ లో 544 మ పోస్టులు ఉన్నాయి.

80 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ శాసనసభ లో హమీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Follow Us @