1,326 డాక్ట‌ర్ల పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ

తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ‌లో ఖాళీగా ఉన్న 1,326 డాక్ట‌ర్ల పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువ‌డింది.

751 సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్(డైరెక్ట‌రేట్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్) పోస్టులు, 357 ట్యూట‌ర్లు(డైరెక్ట‌రేట్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్), 211 సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ – జ‌న‌ర‌ల్ జ‌న‌ర‌ల్ డ్యూటీ మెడిక‌ల్ ఆఫీస‌ర్(తెలంగాణ వైద్య విధాన ప‌రిష‌త్), 7 సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్(ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివేంటివ్ మెడిసిన్) పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

అర్హులైన వారి నుంచి జులై 15 నుంచి ఆగ‌స్టు 14వ తేదీ వ‌ర‌కు ఆన్లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

త‌దిత‌ర వివ‌రాల కోసం వెబ్సైట్‌ https://mhsrb.telangana.gov.in/

Follow Us @