న్యూడిల్లీ (మే – 22) : దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టాఫీసుల్లో ఖాళీగా ఉన్న 12,828 పోస్ట్ మాస్టర్ (PM) , అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) ఉద్యోగాల భర్తీకి ఇండియా పోస్ట్(POSTAL JOBS 2023) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ లో 118, తెలంగాణ లో 96 ఉద్యోగాలు కలవు.
◆ ఎంపిక విధానం : పదవ తరగతిలో సాధించిన మార్కులు, రిజర్వేషన్లు ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు
◆ అర్హతలు : పదవ తరగతిలో మ్యాథ్స్, ఇంగ్లీష్, స్థానిక భాష తప్పనిసరిగా ఉండాలి.
◆ వయోపరిమితి : 18-40 ఏళ్ల వయసు ఉండాలి.
◆ దరఖాస్తు గడువు : జూన్ 11 – 2023 వరకు
◆ దరఖాస్తు ఫీజు : రూ.100/- (SC, ST, PH, TG లకు లేదు)
◆ వెబ్సైట్ : https://www.indiapost.gov.in/VAS/Pages/IndiaPosthome.aspx
- 10th HALL TICKETS : డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి
- BSc Nursing Admissions : ఎంసెట్ ర్యాంక్ తో అడ్మిషన్లు
- TSPSC RESULTS : ల్యాబ్ టెక్నీషియన్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
- RESULTS : బీసీ గురుకుల 6,7,8 తరగతుల ప్రవేశ పరీక్ష ఫలితాల కోసం క్లిక్ చేయండి
- చరిత్రలో ఈరోజు జూన్ 09