GURUKULA JOBS : 1,276 పీజీటీ ఉద్యోగ నోటిఫికేషన్

హైదరాబాద్ (ఎప్రిల్ – 06) : తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూటషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (TREI RB) 1,276 Post Graduate Teacher (PGT) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను జారీ చేసింది.

తెలంగాణ సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ బీసీ, వెల్ఫేర్ గురుకులాలో గల పీజీటీ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

★ ఖాళీల వివరాలు :

మొత్తం ఖాళీలు : 1,276

తెలుగు – 183
హిందీ – 168
ఇంగ్లీష్ – 189
గణితం – 231
బయోలాజికల్ సైన్స్ – 161
ఫిజికల్ సైన్స్ – 142
సోషల్ స్టడీస్ – 202

ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ఏప్రిల్ 24వ తేదీన అందుబాటులో ఉండనుంది. విద్యార్హతలు, వయోపరిమితి, పరీక్ష షెడ్యూలు ఈ నోటిఫికేషన్ లో విడుదల చేయనున్నారు.