GURUKULA JOBS : 124 మ్యూజిక్ టీచర్ ఉద్యోగ నోటిఫికేషన్

హైదరాబాద్ (ఎప్రిల్ – 07) : తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూటషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (TREI RB) 124 మ్యూజిక్ టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను జారీ చేసింది.

తెలంగాణ రెసిడెన్షియల్, సోషల్, ట్రైబల్, బీసీ, వెల్ఫేర్ గురుకులాలో గల మ్యూజిక్ టీచర్ ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

★ ఖాళీల వివరాలు :

మొత్తం ఖాళీలు : 124
TSWRIES – 46
ST GURUKULA – 20
BC GURUKULA – 55
TREIS – 02
DEPDSC& TP – 01

ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ఏప్రిల్ 24వ తేదీన అందుబాటులో ఉండనుంది. విద్యార్హతలు, వయోపరిమితి, పరీక్ష షెడ్యూలు ఈ నోటిఫికేషన్ లో విడుదల చేయనున్నారు.