గురుకుల సీఆర్టీ లకు 12 నెలల వేతనం

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సొసైటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్లకు 12 నెలల పూర్తి వేతనాన్ని చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది.

ఎస్సీ గురుకులాల్లోని సీఆర్టీలకు సైతం 12 నెలలు వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంపై సీఎం కేసీఆర్ కు టీఎస్ డబ్ల్యూ ఆర్టీఈ ఏ రాష్ట్ర అధ్యక్షుడు బాలరాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us @