కాంట్రాక్టు డిగ్రీ లెక్చరర్ ల వేతనం 61,960

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పని చేస్తున్న కాంట్రాక్టు డిగ్రీ లెక్చరర్ ల వేతనాన్ని 11వ పీఆర్సీ ప్రకారం 61,960 రూపాయలు గా జనవరి – 2022 నుండి చెల్లించాలని కాలేజీయోట్ ఎడ్యుకేషన్ కమీషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా అమలు చేస్తున్న 11వ పీఆర్సీ ని ప్రభుత్వ సంస్థలలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా జనవరి – 2022 నుండి అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

Follow Us @