హైదరాబాద్ (జూన్ – 06): తెలంగాణ రాష్ట్ర పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను జూలై 7న మధ్యాహ్నం 3.00 గంటలకువిడుదల చేయనున్నారు. (10th Supplementary Results will be released July 7th )
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 259 పరీక్షా కేంద్రాల్లో 70వేల మందికి పైగా విద్యార్థులు సప్లిమెంటరీ
పరీక్షలు రాశారు.