BIKKI NEWS (NOV. 29) : 10th exams key changes in telangana. పదో తరగతి పరీక్షల విధానంలో కీలక మార్పులను చేస్తూ తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
10th exams key changes in telangana
ఈ నూతన విధానాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని అధికారులను ఆదేశించింది.
ఇప్పటివరకు ఉన్న 20 ఇంటర్నల్ మార్కులను ఎత్తివేసింది.
మొత్తం 100 మార్కులకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం
గ్రేడింగ్ విధానానికి స్వస్తి పలికింది.
అలాగే ఐదు పరీక్షలకు 24 పేజీల బుక్‌లెట్ (ఆన్షర్‌షీట్)ను ఇవ్వనుండగా, సైన్స్ సబ్జెక్ట్‌కు మాత్రం ఫిజికల్ సైన్స్‌కు 12 పేజీలు, బయాలజికల్ సైన్స్‌కు 12 పేజీల చొప్పున బుక్‌లెట్లను అందజేయనున్నారు.
ఇంటర్నల్ మార్కుల కేటాయింపులో పారదర్శకత కొరవడిందని ఆరోపణలు వచ్చాయి. కొందరు ఉపాధ్యాయులు ఉద్ధేశపూర్వకంగా కొందరు విద్యార్థులకు ఎక్కువ, మరికొందరికి తక్కువ మార్కులు వేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. దీంతో ఈ పద్ధతిని పాఠశాల విద్యాశాఖ తొలగించింది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్