CAG లో 10,811 ఉద్యోగాలకు నోటిఫికేషన్

న్యూఢిల్లీలోని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (CAG)లో గ్రూప్‌ సీ- నాన్‌ గెజిటెడ్‌ విభాగంలో 10,811 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది.

★ ఖాళీలు :: 10,811

★ పోస్టులు :: ఆడిటర్‌, అకౌంటెంట్‌

విభాగాల వారీగా ఖాళీలు :: ఆడిటర్‌-6409
అకౌంటెంట్‌-4402

★ అర్హతలు :: డిగ్రీ ఉత్తీర్ణులై స్థానిక భాషలో పట్టు ఉండాలి.

★ వయోపరిమితి :: 18-27 ఏండ్ల మధ్య ఉండాలి.

★ దరఖాస్తు విధానం :: ఆఫ్‌లైన్‌లో

★ చివరి తేదీ :: ఫిబ్రవరి 19

★ వెబ్సైట్‌ :: https://cag.gov.in

https://cag.gov.in/en/recruitment-notices

Follow Us@